1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:38,247 --> 00:00:39,331
ఇక వేసవి వచ్చేసింది.

4
00:00:40,791 --> 00:00:42,084
-యాయ్! వేసవి!
-వేసవి!

5
00:00:42,668 --> 00:00:44,211
వీడ్కోలు, మిస్ ఓథ్మర్!

6
00:00:48,048 --> 00:00:49,466
ఇవి తీసుకోండి, మిస్ ఓథ్మర్.

7
00:00:49,550 --> 00:00:51,802
వచ్చే కొద్ది నెలల వరకూ మీకు ఇవి సరిపోవచ్చు.

8
00:00:53,345 --> 00:00:54,346
స్వాగతం

9
00:00:57,266 --> 00:00:58,350
వేసవి!

10
00:01:12,531 --> 00:01:13,740
యాయ్!

11
00:01:24,501 --> 00:01:25,502
వావ్!

12
00:01:32,634 --> 00:01:33,969
వావ్!

13
00:01:34,052 --> 00:01:35,345
వావ్!

14
00:01:53,488 --> 00:01:54,573
అవును!

15
00:02:05,876 --> 00:02:07,085
వెళ్లి తెచ్చుకో, స్నూపీ.

16
00:02:22,643 --> 00:02:24,686
నాకు దొరికింది! నేను పట్టుకుంటాను!

17
00:02:37,908 --> 00:02:40,452
మళ్లీ స్కూలుకు వెళ్లే వారికి
విక్రయాలు

18
00:02:40,536 --> 00:02:45,165
అప్పుడే స్కూలుకు తిరిగి వెళ్లడమా? అయ్యబాబోయ్.

19
00:03:02,724 --> 00:03:05,769
ఇంక అంతే. ఈ వేసవిలో ఇదే ఆఖరి స్విమ్మింగ్ పూల్ రోజు.

20
00:03:06,395 --> 00:03:10,107
మనం మరో వారంలో మళ్లీ స్కూళ్లకు వెళ్లాలి అంటే
నమ్మశక్యం కావడం లేదు.

21
00:03:11,275 --> 00:03:13,694
నాకు మళ్లీ కడుపు నొప్పి మొదలయినట్లు ఉంది.

22
00:03:14,778 --> 00:03:19,116
వేసవిలో నేను కోల్పోయిన నిద్రనంతా
భర్తీ చేసుకోవాలని చూస్తున్నాను.

23
00:03:19,867 --> 00:03:24,037
సర్, మీరు కూడా ఒక కొత్త స్కూలులో చేరితే
కొత్త అవకాశాలు పెరుగుతాయి.

24
00:03:24,121 --> 00:03:26,206
నేర్చుకోవడానికి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

25
00:03:26,290 --> 00:03:29,835
గత ఏడాది నేను నేర్చుకున్నదే
గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, మార్సీ.

26
00:03:31,086 --> 00:03:34,173
కొత్త స్కూలుకు మారడం ఖచ్చితంగా
కొత్తగానే ఉండబోతుంది.

27
00:03:34,256 --> 00:03:36,633
మనం ఎప్పుడూ ఒకే స్కూలులో ఉంటామని
నువ్వు ఎప్పుడూ అనుకోలేదు,

28
00:03:36,717 --> 00:03:37,759
కదా, లైనస్?

29
00:03:38,260 --> 00:03:41,930
మీరు చేయాల్సింది ఏమిటంటే వేసవి చివరి వారం మీద
పూర్తిగా దృష్టి పెట్టాలి.

30
00:03:42,514 --> 00:03:46,685
ఇప్పుడు, నేను మూడు పల్టీల జాక్ నైఫ్ ని
ప్రదర్శించబోతున్నాను.

31
00:03:47,186 --> 00:03:48,520
చూసి నేర్చుకోండి.

32
00:03:53,400 --> 00:03:55,068
చూసుకోండి!

33
00:04:12,211 --> 00:04:15,506
అదిగో, అక్కడ ఉంది. మన కొత్త స్కూలు.

34
00:04:16,757 --> 00:04:20,511
కొత్త స్కూలు, పాత స్కూలు. ఏంటి తేడా?

35
00:04:21,136 --> 00:04:23,388
నీకు కొద్దిగా భయంగా లేదా, లూసీ?

36
00:04:23,472 --> 00:04:24,765
నేను ఎందుకు భయపడాలి?

37
00:04:24,848 --> 00:04:27,851
ఇక్కడ ఆవరణ చూడండి. ఎంత పెద్దగా ఉందో!

38
00:04:27,935 --> 00:04:30,103
నువ్వు ఆ మాట మళ్లీ చెప్పవచ్చు, ష్రోడర్.

39
00:04:31,855 --> 00:04:34,358
ఇది చాలా పెద్దది అనుకుంటా.

40
00:04:34,441 --> 00:04:35,984
కొత్త తరగతి గదులు.

41
00:04:36,068 --> 00:04:37,694
కొత్త పాఠాలు.

42
00:04:37,778 --> 00:04:39,488
కొత్త టీచర్లు.

43
00:04:39,571 --> 00:04:42,241
మనకు అన్నీ మారిపోబోతున్నాయి.

44
00:04:43,075 --> 00:04:44,076
అవి మారిపోతున్నాయా?

45
00:04:45,202 --> 00:04:47,204
మనం బయటకు వెళ్లే మార్గం

46
00:04:47,287 --> 00:04:49,915
-ఈ హాళ్ల గుండా ఎలా కనుక్కోగలం?
-మనం ఖచ్చితంగా దారి తప్పుతాం.

47
00:04:49,998 --> 00:04:51,542
మన అందరికీ లాకర్లు ఇస్తారు.

48
00:04:52,125 --> 00:04:54,169
నా లాకర్ అంకెల కూర్పు మర్చిపోతే ఏం చేయాలి?

49
00:04:54,920 --> 00:04:56,964
అక్కడ చాలామంది పెద్ద పిల్లలు ఉంటారు.

50
00:04:57,047 --> 00:04:58,924
పెద్ద టీచర్లు ఉంటారు.

51
00:04:59,007 --> 00:05:00,634
టీచర్లు పెద్దగా ఉండరు.

52
00:05:00,717 --> 00:05:02,177
వాళ్లు పెద్దగా ఉండచ్చు.

53
00:05:02,261 --> 00:05:03,679
నేను మంచినీటి కుళాయి ఎత్తుని

54
00:05:03,762 --> 00:05:05,347
అందుకోగలనో లేదో అని ఆలోచిస్తున్నాను.

55
00:05:06,306 --> 00:05:08,725
స్కూలు భోజనాల రుచి దారుణంగా ఉంటుందని విన్నాను.

56
00:05:10,435 --> 00:05:12,312
కనీసం మన అందరం కలిసి ఉంటాము.

57
00:05:12,396 --> 00:05:15,649
అది నీకు ఎలా తెలుసు?
మన అందరం వేరు వేరు తరగతులలో ఉండచ్చు.

58
00:05:16,316 --> 00:05:17,985
అది గొప్పగా ఉంటుంది కదా?

59
00:05:18,068 --> 00:05:19,778
మనం ఒంటరి వాళ్లం అయిపోతాం.

60
00:05:21,780 --> 00:05:24,825
లూసీ?

61
00:05:26,368 --> 00:05:27,870
నేను చెప్పింది నువ్వు విన్నావా?

62
00:05:27,953 --> 00:05:31,498
కొత్త స్కూలుకి కావలసినవి కొనుక్కోవడానికి
మేము బజారుకు వెళ్తున్నాం. నువ్వు వస్తావా?

63
00:05:33,584 --> 00:05:37,421
అలాగే. తప్పకుండా. మీరు ముందు వెళ్లిపోండి.
నేను తరువాత అందుకుంటాను.

64
00:05:39,173 --> 00:05:43,385
మన వయసు పెరుగుతున్న కొద్దీ
వేసవి రోజులు తగ్గిపోతున్నాయని ఎవరికైనా అనిపిస్తోందా?

65
00:05:43,468 --> 00:05:46,180
మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, చక్.

66
00:05:46,263 --> 00:05:48,682
మనం సంతోషంగా ఉన్నప్పుడు
కాలం వేగంగా పరిగెడుతుంది.

67
00:05:48,765 --> 00:05:52,311
మనకి ఎల్లకాలం వేసవి సెలవులు లేకపోవడం
చాలా బాధాకరం.

68
00:06:00,611 --> 00:06:02,487
పెద్ద క్లాస్ రూమ్స్ ఉంటాయా?

69
00:06:05,157 --> 00:06:06,700
కొత్త విద్యార్థులా?

70
00:06:09,036 --> 00:06:10,662
కొత్త టీచర్లా?

71
00:06:12,289 --> 00:06:14,541
అంతా మారిపోబోతోంది.

72
00:06:21,423 --> 00:06:24,092
వేసవి సెలవులని గొప్పగా ఆస్వాదించండి

73
00:06:36,021 --> 00:06:38,273
నేను బిగ్గరగా చదవడానికి ఇష్టపడతాను, మిస్ ఓథ్మర్.

74
00:06:39,274 --> 00:06:43,445
నీకు నియమాలు తెలుసు కదా, స్నూపీ!
స్కూలులో కుక్కలకి ప్రవేశం లేదు!

75
00:06:46,323 --> 00:06:48,575
-హూరే!
-శభాష్, లూసీ!

76
00:06:57,876 --> 00:06:59,878
నాకు కొత్త స్కూలుకు వెళ్లాలని లేదు.

77
00:07:02,381 --> 00:07:04,383
దీని నుండి బయటపడే మార్గం ఏదైనా ఉంటే బాగుండు.

78
00:07:07,386 --> 00:07:12,099
పబ్లిక్ లైబ్రరీ

79
00:07:13,684 --> 00:07:17,396
"మీకు సందేహాలు ఉన్నాయా?
మా దగ్గర సమాధానాలు ఉన్నాయి"

80
00:07:18,188 --> 00:07:22,985
అవును! మన సమస్యలకు లైబ్రరీలో
ఎప్పుడూ సమాధానాలు దొరుకుతాయి.

81
00:07:25,863 --> 00:07:28,198
వేసవి
విక్రయాలు

82
00:07:34,538 --> 00:07:35,539
మళ్లీ స్కూలుకు
విక్రయాలు

83
00:07:40,627 --> 00:07:41,628
జిగురు కడ్డీలు.

84
00:07:44,173 --> 00:07:46,133
నేను వేసవి సెలవుల్ని మిస్ అవుతున్నాను.

85
00:07:46,216 --> 00:07:49,386
ఇంకా ఎంత సేపు పడుతుంది, మార్సీ?

86
00:07:50,095 --> 00:07:53,807
నా పని దాదాపు అయిపోయింది.
ఇదిగో, చాక్ ఎరేజర్ తీసుకోండి, సర్.

87
00:07:54,516 --> 00:07:57,561
హేయ్, మార్సీ.
కాలుక్యులేటర్స్ అమ్మకాలు జరుగుతున్నాయి.

88
00:08:03,901 --> 00:08:07,654
నేను నా తల్లిదండ్రుల్ని ఆశ్చర్యపరిచి
ఈ ఏడాది మంచి మార్కులు సంపాదిస్తాను.

89
00:08:07,738 --> 00:08:11,742
భోజనం ఇంకా జిమ్ లని నేను బాగా చేస్తాను.
కానీ మిగతా సమయాలలో చాలా కష్టపడతాను.

90
00:08:11,825 --> 00:08:13,368
నేను అర్థం చేసుకోగలను, చార్లీ బ్రౌన్.

91
00:08:13,452 --> 00:08:14,828
మా తల్లిదండ్రులు ఎప్పుడూ అంటుంటారు,

92
00:08:14,912 --> 00:08:17,581
"గొప్ప సమర్థత ఉండటం కన్నా
భారమైనది ఏదీ ఉండదు."

93
00:08:25,714 --> 00:08:27,049
హేయ్! కాస్త చూసుకో!

94
00:08:33,096 --> 00:08:35,890
పాపం, అయోమయంగా ఉన్న పిల్లలు మీరు.

95
00:08:36,517 --> 00:08:38,477
లూసీ, నువ్వు ఎక్కడికి వెళ్లావు?

96
00:08:38,559 --> 00:08:41,730
కొత్త సంవత్సరం కోసం స్కూలుకు అవసరమైన
అన్ని వస్తువులు తీసుకున్నాను.

97
00:08:41,813 --> 00:08:43,065
స్కూలు వస్తువులా?

98
00:08:43,815 --> 00:08:46,527
నాకు ఇవేవీ అవసరం లేదు, లైనస్.

99
00:08:47,027 --> 00:08:50,822
నేను ఇప్పుడే మన లైబ్రరీలో
ఒక గొప్ప రహస్యం కనిపెట్టాను.

100
00:08:50,906 --> 00:08:55,244
నేను ఆ కొత్త స్కూలుకు వెళ్లడం లేదు.

101
00:08:55,827 --> 00:08:57,204
నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

102
00:08:57,287 --> 00:08:59,456
మనం ఒక ప్రత్యేకమైన పరీక్ష రాయచ్చు.

103
00:08:59,540 --> 00:09:02,209
అందులో పాస్ అయితే, వెంటనే డిప్లొమా ఇచ్చేస్తారు

104
00:09:02,292 --> 00:09:05,295
ఇంక అప్పుడు మనం మళ్లీ స్కూలుకు
వెళ్లే అవసరం రాదు.

105
00:09:05,379 --> 00:09:06,797
-తను ఏం చెప్పింది?
-హు?

106
00:09:06,880 --> 00:09:10,342
స్కూలులో వాళ్లు ఏం పాఠాలు చెబుతారో
నాకు అవన్నీ ఇప్పటికే తెలుసు గనుక,

107
00:09:10,425 --> 00:09:13,971
నేను కళ్లు మూసుకుని ఆ పరీక్షలో పాస్ కాగలను.

108
00:09:14,555 --> 00:09:16,598
అటువంటి అవకాశం ఉందని ఎవరికి తెలుసు?

109
00:09:16,682 --> 00:09:19,059
ఇంతవరకూ మనకి ఎవ్వరూ ఈ విషయం ఎందుకు చెప్పలేదు?

110
00:09:19,142 --> 00:09:21,395
ఈ పరీక్ష నిజమేనా?

111
00:09:21,478 --> 00:09:23,021
ఖచ్చితంగా నిజం.

112
00:09:23,105 --> 00:09:27,609
ఇంక నేను ఆ పరీక్ష గనుక పాస్ అయితే,
నాకు సంవత్సరం అంతా వేసవి సెలవులే.

113
00:09:27,693 --> 00:09:29,862
ఇక, మీరంతా నన్ను మన్నించాలి,

114
00:09:29,945 --> 00:09:32,865
నేను నా గ్రాడ్యుయేషన్ గౌన్ కుట్టించుకోవాలి.

115
00:09:39,913 --> 00:09:41,248
లూసీ, ఆగు!

116
00:09:46,920 --> 00:09:48,714
లూసీ!

117
00:09:48,797 --> 00:09:50,549
-ఒక్క నిమిషం ఆగు!
-దయచేసి, ఇలా చూడు.

118
00:09:53,010 --> 00:09:55,387
చెప్పండి? మీకు నేను ఏం సాయం చేయాలి?

119
00:09:55,888 --> 00:09:58,307
స్కూలుకు మళ్లీ వెళ్లకుండా ఉండటం గురించి
నువ్వు చెబుతున్నది ఏంటి?

120
00:09:58,390 --> 00:10:01,310
మనకి ఎల్లప్పుడూ వేసవి సెలవులు ఉంటాయా?

121
00:10:01,393 --> 00:10:04,980
మీరు ఊహించగలరా? నిరవధిక వేసవి సెలవులు.

122
00:10:05,063 --> 00:10:08,317
నేను రోజంతా పియానో వాయిస్తాను. ప్రతి రోజూ.

123
00:10:08,400 --> 00:10:11,069
నా కర్వ్ బాల్ ని నేను చాలా సేపు సాధన చేస్తాను.

124
00:10:11,653 --> 00:10:16,033
నువ్వు ఎంతైనా సాధన చేయి, చక్.
అయినా కూడా, బేస్ బాల్ ఆటలో నిన్ను ఓడిస్తాను.

125
00:10:17,910 --> 00:10:19,286
హేయ్, లూసీల్.

126
00:10:19,369 --> 00:10:22,331
నువ్వు ఆ పరీక్షలో పాస్ అవుతావని
గట్టి నమ్మకంతో ఉన్నావు కాబట్టి,

127
00:10:22,414 --> 00:10:25,125
మేము కూడా పాస్ అయ్యేలా మాకు పాఠాలు చెప్పగలవా?

128
00:10:25,626 --> 00:10:28,504
ఆ పరీక్షలో పాస్ కావడానికి నేను మీకు సాయపడాలా?

129
00:10:29,713 --> 00:10:33,300
చెప్పలేను. నేను చాలా బిజీగా ఉన్నాను.

130
00:10:34,384 --> 00:10:35,719
దయచేసి చెప్పు, లూసీ.

131
00:10:37,638 --> 00:10:39,056
వీళ్లందరికీ ఏమైంది?

132
00:10:39,723 --> 00:10:43,018
మార్సీ, నువ్వు కూడా వీళ్లతో చేరడం
నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

133
00:10:43,101 --> 00:10:45,896
మీ అక్క తెలివితేటల్ని నువ్వు అనుమానించడం
గమనిస్తున్నాను, లైనస్.

134
00:10:45,979 --> 00:10:49,149
కానీ మనకి గనుక తొందరగా డిప్లొమాలు వచ్చేస్తే,

135
00:10:49,233 --> 00:10:51,693
కాలేజీకి మనం ముందుగా దరఖాస్తు చేసుకుంటే
బాగుంటుంది కదా.

136
00:10:52,402 --> 00:10:53,946
నీ సంగతి ఏంటి, ఫ్రాంక్లిన్?

137
00:10:54,571 --> 00:10:55,948
ఇదంతా అనారోగ్యకరమైన ఆసక్తి.

138
00:10:56,031 --> 00:10:57,658
దయచేసి చెప్పు, లూసీ! ఆగు.

139
00:10:57,741 --> 00:11:00,285
-నిదానం.
-మాకు కూడా నిరంతరం వేసవి సెలవులు కావాలి.

140
00:11:02,120 --> 00:11:03,997
తప్పకుండా, మీకు సాయం చేస్తాను.

141
00:11:04,081 --> 00:11:06,625
మన చుట్టుపక్కల మనం ఒక్కళ్లమే
స్కూలుకు వెళ్లకుండా ఆడుకోవాలంటే

142
00:11:06,708 --> 00:11:08,794
విసుగు పుడుతుంది కూడా.

143
00:11:08,877 --> 00:11:09,878
యాయ్!

144
00:11:13,590 --> 00:11:15,551
స్కూలుకు కుక్కల్ని అనుమతించరని నీకు తెలుసు కదా.

145
00:11:15,634 --> 00:11:18,345
నా తరగతిలో నువ్వు చేరాలని
ఎలా అనుకుంటావు?

146
00:11:19,012 --> 00:11:20,097
నెంబర్ వన్
టీచర్

147
00:11:20,597 --> 00:11:24,768
నా స్కూలు, నా నియమాలు.
నువ్వు చేరిపోయావని ఖరారు చేసుకో.

148
00:11:26,854 --> 00:11:29,439
లూసీ, నువ్వు టీచర్ కాగలనని
నిజంగా అనుకుంటున్నావా?

149
00:11:29,940 --> 00:11:34,236
టీచర్లు న్యాయబద్ధంగా ఉంటారు,
తెలివిగా, ఓర్పుతో ఉంటారు.

150
00:11:34,319 --> 00:11:37,281
ఇంకా ముఖ్యంగా,
వాళ్లకు ఎంతో జ్ఞానసంపద ఉంటుంది.

151
00:11:37,364 --> 00:11:39,283
నీకు తెలియని విషయాల్ని నువ్వు బోధించలేవు.

152
00:11:39,366 --> 00:11:43,120
సరే, విను.
పరీక్ష తేదీకి మరికొద్ది రోజులే ఉంది.

153
00:11:43,203 --> 00:11:47,207
నాతో మాట వింటే
సంవత్సరమంతా మీకు వేసవి సెలవులే.

154
00:11:47,291 --> 00:11:50,294
వాన్ పెల్ట్ అకాడెమీ రేపు ఉదయం ప్రారంభం అవుతుంది.

155
00:11:50,377 --> 00:11:51,879
యాయ్!

156
00:11:51,962 --> 00:11:54,548
ఇదంతా ఏదో గందరగోళం కాబోతోంది.

157
00:11:58,677 --> 00:12:02,431
-నా తరగతిలో అందరికీ శుభోదయం.
-శుభోదయం, లూసీ!

158
00:12:02,514 --> 00:12:05,475
ఆగు, ఇది ఒక తరగతి గదిలా కనిపించడం లేదు.

159
00:12:05,976 --> 00:12:08,604
ప్యాటీ నిజమే చెప్పింది. రాసుకునే బల్లలు ఏవీ?

160
00:12:08,687 --> 00:12:09,771
చాక్ బోర్డ్ ఏదీ?

161
00:12:10,397 --> 00:12:13,442
చాక్ బోర్డు లేకుండా దానిని స్కూలు అనరు.

162
00:12:13,525 --> 00:12:18,614
పాఠాలు చెప్పడానికి నాకు అవేవీ అవసరం లేదు.
నాకు కావలసినవన్నీ నాకు ఇక్కడే ఉన్నాయి.

163
00:12:21,658 --> 00:12:24,620
హలో, లైనస్. నువ్వు మాతో చేరడానికి
నిర్ణయించుకున్నావన్న మాట.

164
00:12:24,703 --> 00:12:28,040
అవకాశమ లేదు. నిన్ను నువ్వు నవ్వులపాలు
చేసుకోకుండా ఆపడానికి వచ్చాను.

165
00:12:28,123 --> 00:12:30,918
ఈ పరీక్ష పాస్ అవుతానని
అంత మొండిగా ఎలా చెబుతున్నావు?

166
00:12:31,418 --> 00:12:32,544
తరగతి?

167
00:12:32,628 --> 00:12:35,005
మాకు కావలసిందల్లా ఎల్లప్పుడూ
వేసవి సెలవులు ఉండటమే.

168
00:12:35,714 --> 00:12:37,216
కూర్చో, లైనస్.

169
00:12:37,299 --> 00:12:39,843
అవును. మిగతా మా అందరి కోసం దీనిని పాడు చేయకు.

170
00:12:41,929 --> 00:12:45,599
వాళ్ల మాట విన్నావు కదా.
ఎక్కడయినా కూర్చుని నా తరగతిలో చేరు.

171
00:13:07,037 --> 00:13:09,623
సరే, క్లాస్. ఇంక మనం మొదలుపెడదాం.

172
00:13:11,834 --> 00:13:14,670
సైన్స్. జ్ఞానానికి మూలం.

173
00:13:14,753 --> 00:13:16,797
సైన్స్ లేకపోతే మనం ఎక్కడ ఉండే వాళ్లమో
ఒకసారి ఆలోచించండి.

174
00:13:17,422 --> 00:13:22,344
లైట్లు ఉండవు, రిఫ్రిజిరేటర్లు ఉండవు,
కుక్కల ఆహారం కూడా అందుబాటులో ఉండేది కాదు.

175
00:13:24,304 --> 00:13:30,519
అయితే, ఈ రోజు మనం నాకు ఇష్టమైన ఆవిష్కరణ,
టెలివిజన్ గురించి నేర్చుకుందాం.

176
00:13:30,602 --> 00:13:32,563
యాయ్!

177
00:13:32,646 --> 00:13:37,609
అది ఎలా పని చేస్తుంది? ఎవ్వరికీ నిజంగా తెలియదు.
అదే మీకు సైన్సు పాఠం.

178
00:13:39,278 --> 00:13:42,281
అది తెలుసుకోవడం ఆమె పని కదా?
ఆమె కదా టీచర్.

179
00:13:42,906 --> 00:13:46,535
మనకి ఉపయోగపడే సమాచారం
ఇంకా విజ్ఞాన కార్యక్రమాలు

180
00:13:46,618 --> 00:13:49,204
ఇంకా చట్టాల సమాచారం,

181
00:13:49,288 --> 00:13:52,833
వైద్య విజ్ఞానం, ఇంకా మన దుప్పట్లు శుభ్రం చేసుకునే
డిటర్జెంట్ వరకూ టెలివిజన్ నిండా ఉంటాయి.

182
00:13:52,916 --> 00:13:56,295
కానీ పూర్తిగా సైన్సు గురించి వివరించే
కార్యక్రమం గురించి మీరు చూస్తున్నట్లయితే…

183
00:14:01,383 --> 00:14:05,512
అతనే మిస్టర్ స్పాక్.
అతను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతను ఒక సైంటిస్టు.

184
00:14:05,596 --> 00:14:09,558
హేయ్, టీచర్.
మన అంతరిక్షంలో నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా?

185
00:14:09,641 --> 00:14:12,477
అటువంటి గ్రహాంతరవాసులు నిండా ఉన్న గ్రహం మీద
వాళ్లు దిగారు, కదా?

186
00:14:19,693 --> 00:14:23,697
ఇప్పుడు గణితం మీద దృష్టి పెడదాం.
ముఖ్యంగా, అంకెల మీద.

187
00:14:23,780 --> 00:14:26,867
హఠాత్తుగా, నేను విఫలం అవుతానని భయం వేస్తోంది.

188
00:14:27,409 --> 00:14:29,953
కంగారు పడకు. ఇది తేలికగానే ఉంటుంది.

189
00:14:30,037 --> 00:14:32,414
ఈ రోజు మీకు నేను నేర్పించే గణితం

190
00:14:32,497 --> 00:14:34,458
అసలైన ప్రపంచంలో మీకు
ఉపయోగకరంగా ఉంటుంది.

191
00:14:36,001 --> 00:14:37,628
బింగో!

192
00:14:37,711 --> 00:14:38,921
బింగో?

193
00:14:45,511 --> 00:14:48,805
బి 9. మొదటి సంఖ్య బి 9.

194
00:14:50,641 --> 00:14:53,852
ఈ లూసీ ఒక గొప్ప టీచర్.

195
00:14:53,936 --> 00:14:55,521
నాకు తెలుసు! ఎవరు ఊహించి ఉంటారు?

196
00:14:57,189 --> 00:14:58,607
ఓ 62,

197
00:14:58,690 --> 00:15:01,151
పాఠాలు ఇంత సరదాగా ఉంటాయని
నాకు ఇంతవరకూ తెలియలేదు.

198
00:15:01,235 --> 00:15:03,278
మనం అసలు లెక్కలు చేస్తున్నట్లే లేదు.

199
00:15:05,072 --> 00:15:06,907
నువ్వు అది మళ్లీ చెప్పవచ్చు.

200
00:15:06,990 --> 00:15:08,825
జి 59.

201
00:15:08,909 --> 00:15:12,329
మన్నించాలి, మేడమ్. ఆ పరీక్షలో
ఇదంతా ఉంటుంది అనుకోను…

202
00:15:12,412 --> 00:15:14,206
మార్సీ, నువ్వు ఏమీ అనుకోకపోతే,

203
00:15:14,289 --> 00:15:17,960
ఇది నేర్చుకునే ప్రదేశం,
అంతరాయం కలిగించేది కాదు.

204
00:15:18,043 --> 00:15:21,421
ఇప్పుడు, నేను ఎక్కడ ఉన్నాను? ఓహ్, అవును. ఐ 17!

205
00:15:31,640 --> 00:15:34,226
తరువాత, మనం జియోగ్రఫీ కి వద్దాము!

206
00:15:34,309 --> 00:15:36,520
ఇంగ్లండులో అత్యంత ప్రముఖమైన ప్రదేశానికి,

207
00:15:36,603 --> 00:15:39,147
ఇంకా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన గడియారం,
బిగ్ బెన్ కి స్వాగతం.

208
00:15:39,231 --> 00:15:43,610
బిగ్ బెన్ అని పేరు ఉంది కానీ,
ఇది అంత పెద్దగా లేదు.

209
00:15:43,694 --> 00:15:46,989
ఇది నిజమైనది కాదు, సర్.
మనం ఒక చిన్న బొమ్మ ముందు ఉన్నాం.

210
00:15:48,031 --> 00:15:50,659
ఇక్కడ ఇంగ్లండులో,
అధ్యక్షుడిని క్వీన్ అని పిలుస్తారు.

211
00:15:50,742 --> 00:15:55,080
ఇంగ్లండ్ అనగానే గుర్తుకువచ్చేది
1960ల్లో జరిగిన పెంకు పురుగుల దాడి.

212
00:15:55,163 --> 00:15:59,543
ఆ ఇబ్బంది పెట్టే పురుగులు అమెరికాకు వ్యాపింి
మన దేశంలోని పంటలన్నీ నాశనం చేశాయి.

213
00:16:00,335 --> 00:16:03,297
బాబూ, నీకు చాలా విషయాలు తెలుసు, లూసీ.

214
00:16:03,380 --> 00:16:06,216
ఈ పాఠాలు చెప్పడం అనేది
నాకు కేకు ముక్క అంత తేలిక అని చెప్పాను కదా.

215
00:16:06,300 --> 00:16:08,635
నువ్వు అన్నీ అబద్ధాలు చెబుతుంటే ఏదైనా తేలికే.

216
00:16:35,662 --> 00:16:37,873
మనం అట్లాంటిక్ సముద్రం దగ్గర ఉన్నాం,

217
00:16:37,956 --> 00:16:42,294
ఇక్కడే భయం అంటే తెలియని అమీలియా ఎర్ హార్ట్
తొలి మహిళా ఏవియేటర్ అయింది,

218
00:16:42,377 --> 00:16:46,256
ఆమె 1932లో ఈ మహా సముద్రాన్ని ఒంటరిగా
విమానంలో దాటి చరిత్ర సృష్టించింది.

219
00:16:46,882 --> 00:16:49,384
ఆమె చరిత్ర సృష్టించిందా? అది నిజమేనా, మార్సీ?

220
00:16:49,468 --> 00:16:51,094
అది ఖచ్చితంగా నిజం, సర్.

221
00:16:51,178 --> 00:16:53,138
వావ్!

222
00:16:53,222 --> 00:16:57,184
లూసీల్ ఇంతవరకు మనకు నేర్పిన విషయాలలో
ఇదే మొదటి నిజమైన విషయం.

223
00:16:57,267 --> 00:17:00,187
అది కూడా ఎందుకంటే, బహుశా తను
ఈ దిమ్మ మీద ఉన్నది చదివి ఉంటుంది.

224
00:17:00,270 --> 00:17:01,438
అమీలియా ఎర్ హార్ట్

225
00:17:02,022 --> 00:17:03,148
బంతి చూసుకోండి!

226
00:17:05,526 --> 00:17:08,862
మన్నించు బాబు. నేను ఇక్కడ పాఠాలు చెబుతున్నాను.

227
00:17:08,945 --> 00:17:12,366
అవునా? ఇది నేర్పించు, లేడీ.

228
00:17:13,742 --> 00:17:17,204
ఉహ్… ఓహ్! మన ట్రావెల్ వీసాల గడువు మించి
మనం ఇక్కడ ఉండిపోయాం అనుకుంటా!

229
00:17:19,080 --> 00:17:20,082
బయటకు మార్గం

230
00:17:23,417 --> 00:17:25,253
సరే, ఈ రోజుకు ఇంక చాలు.

231
00:17:25,337 --> 00:17:29,633
మనం ఇలాగే చదివితే,
ఆ పరీక్షని ఏ సమస్యా లేకుండా పాస్ కావచ్చు.

232
00:17:29,716 --> 00:17:31,176
యాయ్!

233
00:17:31,260 --> 00:17:34,805
ధన్యవాదాలు. మీరు చప్పట్లు కొట్టనవసరం లేదు.

234
00:17:34,888 --> 00:17:37,683
నాకు తెలిసినంతగా మీరు కూడా తెలుసుకుంటే,
పాఠాలు చెప్పడం తేలిక అయిపోతుంది.

235
00:17:38,183 --> 00:17:39,935
రేపు మళ్లీ మనం పాఠాలు అందుకుందాం.

236
00:17:40,018 --> 00:17:41,270
యాయ్!

237
00:17:41,353 --> 00:17:44,565
ఇంకా గుర్తుంచుకోండి, హోమ్ వర్క్ లేదు!

238
00:17:46,817 --> 00:17:48,610
లూసీ!

239
00:17:48,694 --> 00:17:49,695
లూసీ!

240
00:17:53,657 --> 00:17:55,325
ఇది ఏ రకం స్కూలు?

241
00:17:55,826 --> 00:18:00,664
నాకు ఏం అనిపిస్తుందంటే, పూర్తిగా వాస్తవాలు
గురించి గట్టిగా చెప్పగలిగే తరగతి గది నాకు కావాలి.

242
00:18:00,747 --> 00:18:03,083
లూసీని మనం ఆపాలి.

243
00:18:03,584 --> 00:18:07,588
లూసీ మనకి ఇలాంటి పాఠాలు చెబితే
మనలో ఎవ్వరూ ఆ పరీక్ష పాస్ కారు.

244
00:18:08,088 --> 00:18:13,010
తను మనకి ఏమీ బోధించడం లేదు!
నాకు ఈ రోజు బింగో ఆటలో ఏ గ్రేడ్ వచ్చింది.

245
00:18:14,887 --> 00:18:18,724
నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను,
"మిస్ ఓథ్మర్ ఏం చేస్తూ ఉంటుంది?" అని

246
00:18:19,850 --> 00:18:21,768
మిస్ ఓథ్మర్…

247
00:18:22,978 --> 00:18:23,979
అది చాలు!

248
00:18:25,814 --> 00:18:28,483
మనం ఏదో మిస్ అయ్యాం అని
అనుకోకుండా ఉండలేకపోతున్నాను.

249
00:18:37,618 --> 00:18:40,287
ఒక గొప్ప రోజుకి ఒక గొప్ప బహుమతి
అందుకునే అర్హత ఉంది.

250
00:18:50,172 --> 00:18:53,175
ఈ పరీక్ష రాయడానికి సహకరించినందుకు
ధన్యవాదాలు, మిస్ ఓథ్మర్,

251
00:18:53,258 --> 00:18:56,345
మిమ్మల్ని కలవడానికి నేను ఎంత సాహసం చేశానో మీకు తెలియదు.

252
00:18:58,180 --> 00:19:00,974
మనం మాట్లాడుకుంటున్న విషయం మా అక్కకి తెలిస్తే…

253
00:19:02,559 --> 00:19:05,896
మిస్ ఓథ్మర్? హలో?

254
00:19:09,149 --> 00:19:10,400
తిరుగుబాటు!

255
00:19:10,484 --> 00:19:13,403
విను, లూసీ.
నీ తరగతి ఈ పరీక్షలో పాస్ అవుతుందని నువ్వు అనుకుంటే

256
00:19:13,487 --> 00:19:15,280
నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే.

257
00:19:15,864 --> 00:19:19,660
నువ్వు తొమ్మిదేళ్ల చదువుని
వారం రోజుల్లో బోధించలేవు.

258
00:19:20,160 --> 00:19:21,328
నువ్వు ఎప్పటిలాగా లేవు, లూసీ.

259
00:19:21,411 --> 00:19:22,788
నీ సమస్య ఏంటి?

260
00:19:23,288 --> 00:19:27,876
నా సమస్య ఏమిటంటే, నా కళ్లు కప్పి
నువ్వు మిస్ ఓథ్మర్ తో మాట్లాడుతున్నావు.

261
00:19:31,380 --> 00:19:32,756
ఇది ఏంటి?

262
00:19:32,840 --> 00:19:35,676
నాకు ఇందులో ఏమీ అర్థం కావడం లేదు.

263
00:19:35,759 --> 00:19:37,094
ఇది ప్రాక్టీస్ పరీక్ష.

264
00:19:37,177 --> 00:19:40,013
నువ్వు కొద్ది రోజుల్లో రాయవలసిన పరీక్షకి నమూనా.

265
00:19:40,097 --> 00:19:42,558
కానీ పరీక్ష ఇలా ఉండకూడదు.

266
00:19:42,641 --> 00:19:47,062
నేను ఇందులో ఏదీ బోధించడం లేదు.
ఇవేవీ నాకు తెలియదు.

267
00:19:47,145 --> 00:19:51,567
నీకు తెలియదు, నిజమే.
అందుకే మనం స్కూలుకు వెళ్లాలి. చదువుకోవడానికి.

268
00:19:51,650 --> 00:19:56,947
నేను ట్రిగ్నామెట్రీ, ప్రపంచ చరిత్ర,
కార్టోగ్రాఫీ గురించి మాట్లాడుతున్నాను.

269
00:19:58,115 --> 00:20:03,745
మానవ శరీర నిర్మాణం, జీవరసాయనం,
మాక్రో ఎకనామిక్స్, అంతరిక్ష శాస్త్రం,

270
00:20:03,829 --> 00:20:08,959
సూక్ష్మ జీవ శాస్త్రం, క్వాంటమ్ ఫిజిక్స్,
శాస్త్రీయ పద్ధతులు.

271
00:20:14,381 --> 00:20:19,678
నేను పాస్ అవ్వను.
నేను కొత్త స్కూలుకు వెళ్లాల్సిందే.

272
00:20:21,513 --> 00:20:23,515
మాతో పాటు రా, లూసీ.

273
00:20:23,599 --> 00:20:26,351
మనకి ఎల్లప్పుడూ వేసవి సెలవులు
ఇంక ఉండవు అనుకుంటా.

274
00:20:33,400 --> 00:20:35,027
నేను ఆ స్కూలుకు వెళ్లడం లేదు…

275
00:20:35,736 --> 00:20:38,780
అంటే, ఈ పరీక్షని మరోసారి చూడనివ్వు.

276
00:20:39,364 --> 00:20:40,908
లూసీ, నువ్వు ఇంక విరమించుకోవాలి.

277
00:20:40,991 --> 00:20:43,869
ఎల్లప్పుడూ వేసవి సెలవులు అనే
వెర్రి కల అసంభవం అని

278
00:20:43,952 --> 00:20:46,496
నువ్వు ప్రతి ఒక్కరికీ తెలిసేలా చెప్పాలి.

279
00:20:46,580 --> 00:20:49,750
లేదు! నేను ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చాను.

280
00:20:49,833 --> 00:20:54,505
ఆ పరీక్ష పాస్ కావడానికి ఇవన్నీ చదవాలి అంటే
అప్పుడు నేనే ఇవి చదివి

281
00:20:54,588 --> 00:20:55,881
తరువాత వాళ్లకి పాఠాలు కూడా చెబుతాను.

282
00:20:56,423 --> 00:20:59,343
ఏది ఏమైనా, నేను టీచర్ని.

283
00:21:02,262 --> 00:21:04,973
నువ్వు టీచర్ వి కాదు!

284
00:21:05,057 --> 00:21:09,853
ఇది ఒక పిచ్చి ఆలోచన! నా మాటలు గుర్తుంచుకో!

285
00:21:12,523 --> 00:21:13,941
రాయబారానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

286
00:21:18,779 --> 00:21:22,074
సరే. మనం నిజంగా ఆ పరీక్ష పాస్ కావాలి అంటే,

287
00:21:22,157 --> 00:21:24,535
మనకి ముందుగా ఒక సరైన తరగతి గది ఉండాలి.

288
00:21:35,587 --> 00:21:37,422
చూడటానికి భలే ఉన్నావు, టీచర్.

289
00:21:42,553 --> 00:21:44,388
మనకి మరికొన్ని వస్తువులు కావాలి.

290
00:21:55,315 --> 00:21:56,692
నా రిటైర్మెంట్ నిధులు ఖర్చయిపోతున్నాయి.

291
00:22:02,322 --> 00:22:05,450
హేయ్, లూసీ. మాతో కలిసి సినిమాకి రాకూడదా?

292
00:22:05,534 --> 00:22:09,204
బహుశా తరువాత సారి వస్తాను.
నాకు చాలా పని ఉంది.

293
00:22:22,801 --> 00:22:26,013
ఆ లైబ్రరీని కాసేపట్లో మూసేస్తారు.
నేను త్వరగా వెళ్లాలి.

294
00:22:32,936 --> 00:22:35,397
11,842 చెరువులు.

295
00:22:35,480 --> 00:22:37,482
గ్లాడీస్ వెస్ట్ పరిశోధన ఆధారంగా
గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ

296
00:22:37,566 --> 00:22:40,736
ఏర్పడటానికి దోహదం చేసింది,
దీనినే జిపిఎస్ అని అంటారు.

297
00:22:40,819 --> 00:22:44,281
ప్రధాన క్రియకి ముందు అనుబంధ క్రియలు
ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.

298
00:22:44,364 --> 00:22:46,783
కానీ 4ఎక్స్ ప్లస్ 3వై ఈజ్ ఈక్వల్ టు 35 అయితే,

299
00:22:46,867 --> 00:22:52,581
వై గనుక ప్రైమ్ నెంబర్ అయినప్పుడు
ఎక్స్ మరియు వై యొక్క విలువ ఎంత?

300
00:23:02,591 --> 00:23:05,052
టీచర్లు ప్రతి సంవత్సరం

301
00:23:05,135 --> 00:23:07,095
ఇన్ని పాఠాలు ఎలా చదువుతారో
నాకు అర్థం కావడం లేదు.

302
00:23:13,435 --> 00:23:15,521
ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, టీచర్?

303
00:23:15,604 --> 00:23:19,650
-నేను ప్రకృతిలో కొద్దిసేపు నడవాలి అనుకుంటున్నాను.
-ప్రకృతిలో ఈత కొడితే ఎలా ఉంటుంది?

304
00:23:20,234 --> 00:23:21,652
ఇక్కడ ఏం జరుగుతోంది?

305
00:23:22,152 --> 00:23:24,655
ఇక్కడ బల్లలు ఎందుకు ఉన్నాయి? ఈ పుస్తకాలు ఏంటి?

306
00:23:26,365 --> 00:23:28,367
ఇది నిజమైన క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది.

307
00:23:28,450 --> 00:23:32,663
నువ్వు ఏం చేశావో నాకు తెలియదు, లైనస్,
కానీ ఏమైనా కానీ, అది ఫలించింది.

308
00:23:45,676 --> 00:23:47,469
సరే. వినండి, క్లాస్.

309
00:23:50,973 --> 00:23:53,183
దయచేసి, నా మాట వింటారా?

310
00:23:56,687 --> 00:23:58,313
దయచేసి నిశ్శబ్దంగా ఉండండి.

311
00:24:00,107 --> 00:24:01,692
నిశ్శబ్దం!

312
00:24:03,986 --> 00:24:08,198
ఈ పరీక్ష మరికొద్ది రోజుల్లో జరగబోతోంది
కాబట్టి మనం చదవలసింది చాలా ఉంది.

313
00:24:08,282 --> 00:24:10,993
మీకు ఎల్లప్పుడూ వేసవి సెలవులు కావాలి, అవునా?

314
00:24:11,076 --> 00:24:12,578
-ఓహ్, అవును.
-తప్పకుండా.

315
00:24:13,203 --> 00:24:18,166
సరే, చూద్దాం.
దయచేసి, మీ ఆల్జీబ్రా పుస్తకాలు తీయండి.

316
00:24:25,757 --> 00:24:28,927
"రెండు వేరియబుల్స్ వ్యక్తీకరణలని
మూల్యాంకనం చేయడం."

317
00:24:29,428 --> 00:24:34,016
ఆగండి, దీని మీద నేను కొద్దిగా నోట్స్
రాశాను అనుకుంటా. ఆహ్!

318
00:24:36,143 --> 00:24:39,021
నిన్న రాత్రి ఇది బాగా అర్థం అయిందే.

319
00:24:41,273 --> 00:24:42,316
లూసీ?

320
00:24:43,317 --> 00:24:48,363
ఒక విషయం తెలుసా, మరొక ఆలోచనగా,
దీనికి బదులు మీ సైన్సు పుస్తకాలు తెరవండి.

321
00:24:54,786 --> 00:24:57,581
"పీరియాడిక్ టేబుల్ లో రసాయనిక ఎలిమెంట్లు

322
00:24:57,664 --> 00:24:59,541
వాటి లక్షణాల ఆధారంగా అమర్చబడ్డాయి,

323
00:24:59,625 --> 00:25:05,631
మొదటి గ్రూపులో లిథియం, సోడియం, పొటాటోయియం."

324
00:25:05,714 --> 00:25:08,258
నువ్వు పొటాషియం అనబోయావు అనుకుంటా?

325
00:25:09,092 --> 00:25:15,474
నేను అదే అన్నాను.
ఆ తరువాతది ఏమిటంటే, రూబీ…

326
00:25:15,557 --> 00:25:17,643
దానిని రుబీడియం అని పలుకుతారు.

327
00:25:19,645 --> 00:25:21,480
ఇది కూడా ఆ టెస్టులో ఉంటుందా?

328
00:25:22,397 --> 00:25:23,899
దీని బదులు మనం హిస్టరీ పాఠం చదవచ్చుగా?

329
00:25:24,566 --> 00:25:26,860
దయచేసి అందరూ హిస్టరీ పుస్తకాలు తెరవండి.

330
00:25:32,407 --> 00:25:34,159
దేవుడా, మేఫ్లవర్.

331
00:25:34,243 --> 00:25:36,370
నేను ఈ అధ్యాయం చదవలేదు కానీ
నాకు ఈ రైమ్ తెలుసు.

332
00:25:36,453 --> 00:25:43,252
అదేమిటో చూద్దాం. 1492లో
కొలంబస్ సముద్రంలో ప్రయాణించాడా?

333
00:25:45,879 --> 00:25:49,174
ఇలా చూడు, లూసీ?
మన పుస్తకంలో ఇదంతా లేదు.

334
00:25:49,258 --> 00:25:51,218
అవును, అది ఉండదు.

335
00:25:51,301 --> 00:25:55,472
మీరు శ్రద్ధగా చదువుతున్నారో లేదో అని
నేను ఊరికే పరీక్షించాను.

336
00:25:56,306 --> 00:25:58,642
క్లాసులో అందరికీ వినిపించేలా ఈ అధ్యాయాన్ని
నువ్వు బయటకు గట్టిగా చదవచ్చుగా?

337
00:26:00,018 --> 00:26:03,397
"ఇంగ్లండు నుండి 1620 సంవత్సరంలో
మేఫ్లవర్ నౌక ప్రయాణం మొదలుపెట్టింది,

338
00:26:03,480 --> 00:26:05,315
సరికొత్త ప్రపంచంలో స్వేచ్ఛ కోసం ఆ ప్రయాణం సాగింది.

339
00:26:05,816 --> 00:26:08,527
సముద్ర మార్గంలో ఆ ప్రయాణం కష్టసాధ్యం అయింది.

340
00:26:09,111 --> 00:26:12,573
సరైన ప్రణాళిక లేకపోవడం ఇంకా తప్పుడు అంచనాలు
వాళ్లకు కష్టాలు తెచ్చి పెట్టాయి,

341
00:26:12,656 --> 00:26:15,742
దానితో తాము అనుకున్న విధంగా
ప్రయాణం సాగడం లేదని వాళ్లు గ్రహించారు.

342
00:26:15,826 --> 00:26:21,582
ఆ నౌక సిబ్బంది గనుక అనుభవం లేని వారయితే,
ఆ ప్రయాణం మధ్యలోనే విఫలం అయ్యేది."

343
00:26:21,665 --> 00:26:23,125
ఆపు!

344
00:26:25,377 --> 00:26:26,378
హు?

345
00:26:31,425 --> 00:26:35,596
నేను ఇంక ఇదంతా చేయలేకపోతున్నాను.
నేను నిజమైన టీచర్ ని కాను.

346
00:26:36,263 --> 00:26:37,264
ఉహ్?

347
00:26:38,599 --> 00:26:40,475
నాకు ఏమీ తెలియదు.

348
00:26:44,021 --> 00:26:46,064
మనం ఈ పరీక్షని ఎప్పటికీ పాస్ కాలేము.

349
00:26:46,773 --> 00:26:49,526
ఎల్లప్పుడూ వేసవి సెలవులు అనేవి ఉండవు.

350
00:26:50,611 --> 00:26:54,615
ఇదంతా ముగిసింది. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు
నన్ను క్షమించండి.

351
00:26:55,741 --> 00:26:57,201
క్లాస్ ముగిసింది.

352
00:26:59,119 --> 00:27:02,122
కానీ, ఉన్నంత కాలం అది ఒక అందమైన కల.

353
00:27:05,000 --> 00:27:09,838
దీని కోసం మనం వేసవిలో చివరి వారం అంతా
ఇలా వృథా చేశాము అంటే నమ్మలేకపోతున్నాను.

354
00:27:09,922 --> 00:27:11,381
మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం.

355
00:27:15,719 --> 00:27:18,514
నా శాశ్వతమైన రికార్డులో

356
00:27:18,597 --> 00:27:20,098
ఏ గ్రేడ్ వస్తుందా అని నా అనుమానం?

357
00:27:23,644 --> 00:27:24,853
ఇంకేం మాట్లాడకు.

358
00:27:30,192 --> 00:27:32,277
మనం మళ్లీ కలుద్దాం, లైనస్.

359
00:27:38,825 --> 00:27:40,285
నిన్ను చూసి గర్వపడుతున్నాను, లూసీ.

360
00:27:40,786 --> 00:27:44,164
నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నీ వైఫల్యాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి.

361
00:27:47,876 --> 00:27:50,003
నా మనసులో మరొక ఆలోచన ఉంది.

362
00:27:50,087 --> 00:27:52,422
నువ్వు ఎప్పుడూ స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడే దానివి.

363
00:27:52,506 --> 00:27:55,884
కాబట్టి, త్వరగా గ్రాడ్యుయేట్ కావడానికి
ఎందుకు కష్టపడకూడదు?

364
00:27:58,679 --> 00:28:00,764
నాకు కొత్త స్కూలుకు వెళ్లడం భయంగా ఉంది.

365
00:28:02,432 --> 00:28:07,563
నీకా? భయమా? నాకు తెలిసిన లూసీ అలా భయపడదు.

366
00:28:09,147 --> 00:28:11,316
అంతా మారిపోబోతోంది.

367
00:28:15,863 --> 00:28:17,364
నీకు ఒక రహస్యం తెలుసుకోవాలని ఉందా?

368
00:28:21,034 --> 00:28:22,411
నేను కూడా భయపడుతున్నాను.

369
00:28:22,911 --> 00:28:24,162
నువ్వు భయపడుతున్నావా?

370
00:28:25,414 --> 00:28:27,040
ఒక విషయం గుర్తుంచుకో, లూసీ.

371
00:28:27,875 --> 00:28:31,837
స్కూలు ప్రారంభించిన మొదటి రోజు,
నువ్వు బస్సు దిగిన వెంటనే,

372
00:28:31,920 --> 00:28:34,089
నేను నీ పక్కనే ఉంటాను.

373
00:28:36,300 --> 00:28:37,551
ధన్యవాదాలు, లైనస్.

374
00:28:54,693 --> 00:28:56,528
నేను సిద్ధంగా ఉన్నానో లేదో తెలియడం లేదు.

375
00:29:01,074 --> 00:29:03,827
ఒక టీచర్ కావడానికి చాలా కష్టపడాలి.

376
00:29:04,953 --> 00:29:06,830
నేను అలసిపోయాను.

377
00:29:36,443 --> 00:29:37,945
మూసి ఉంది

378
00:29:56,505 --> 00:29:58,257
ఈ రోజు స్కూలుకు మొదటి రోజు.

379
00:30:28,370 --> 00:30:29,496
శుభోదయం.

380
00:30:29,580 --> 00:30:31,498
-నీ జుట్టు బాగుంది.
-స్కూలుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?

381
00:30:39,381 --> 00:30:40,382
నేను నిద్రపోయాను!

382
00:30:48,515 --> 00:30:51,393
హేయ్, చార్లీ బ్రౌన్?
నీ షర్టు తిరగేసి వేసుకున్నావు.

383
00:31:13,582 --> 00:31:15,501
ఈ ఏడాది నా మీద నేను
ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదని

384
00:31:15,584 --> 00:31:19,296
నిర్ణయించుకున్నాను.

385
00:31:19,379 --> 00:31:22,382
గొప్ప అంచనాలు ఉన్నప్పుడే వైఫల్యాలు వస్తాయి.

386
00:31:22,466 --> 00:31:26,595
కాబట్టి సహజంగానే
ఎటువంటి అంచనాలు లేనప్పుడే మనకి…

387
00:31:26,678 --> 00:31:29,389
సక్సెస్ వస్తుంది! ఇది నాకు నచ్చింది, చార్లీ బ్రౌన్.

388
00:31:29,473 --> 00:31:31,058
నాకు నచ్చింది.

389
00:31:31,141 --> 00:31:34,019
బ్యాండ్ రూమ్ ని చూడటానికి నేను తహతహలాడుతున్నాను.

390
00:31:34,102 --> 00:31:37,648
వాళ్ల దగ్గర స్టీన్వే డి కంసర్ట్ పియానో ఉన్న విషయం
మీకు తెలుసా?

391
00:31:37,731 --> 00:31:38,982
వావ్!

392
00:31:39,066 --> 00:31:43,028
ముందస్తుగా అదనపు మార్కుల కోసం
నిన్న రాత్రి నేను ఎంతో ఉత్సాహంగా చదివాను.

393
00:31:43,111 --> 00:31:47,658
ఇది చూడండి, జోసర్ స్టెప్ పిరమిడ్ ని
పూర్తిగా చక్కర బిళ్లలతో నిర్మించారట.

394
00:31:49,284 --> 00:31:50,285
తియ్యగా ఉంది.

395
00:32:23,694 --> 00:32:25,070
హేయ్, లూసీల్.

396
00:32:25,153 --> 00:32:28,156
అమీలియా ఎర్ హార్ట్ మహిళ గురించి
నిన్ను నేను ఎక్కువగా అధ్యయనం చేశాను.

397
00:32:28,240 --> 00:32:29,992
ఆమె చిన్నతనంలో ఒక మాట చెప్పేదట,

398
00:32:30,075 --> 00:32:33,662
అబ్బాయిలు చేసే ఏ పనైనా నేను చేయగలను అని,
అలాగే చివరికి చేసి చూపించింది.

399
00:32:34,246 --> 00:32:37,040
ఆమె లాగా నేను ఉండాలి అనుకుంటున్నాను

400
00:32:37,124 --> 00:32:40,335
అలాగే నువ్వు కూడా ఆమె మాదిరిగా నాకు కనిపిస్తున్నావు.

401
00:32:40,419 --> 00:32:43,505
ఓహ్, అవునా? ఆమె ఎలాంటి వ్యక్తి?

402
00:32:43,589 --> 00:32:47,968
భయంలేనిది! నువ్వు కూడా
నీ సొంత మార్గం ఏర్పరుచుకుంటావు,

403
00:32:48,051 --> 00:32:50,429
ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు.

404
00:32:50,512 --> 00:32:53,765
నేను ఇంకా ఎవరెవరి గురించి తెలుసుకోవాలా అని
ఆత్రుతగా ఉన్నాను.

405
00:32:53,849 --> 00:32:57,060
ఈ ఏడాది నేను ఖచ్చితంగా మేలుకొని ఉంటాను.

406
00:33:27,049 --> 00:33:30,135
సరే, మీరు అందరూ దేని కోసం ఎదురు చూస్తున్నారు?

407
00:33:30,219 --> 00:33:33,388
స్కూలు మొదటి రోజున మీరు ఆలస్యంగా
వెళ్లాలి అనుకోరు, కదా?

408
00:34:01,500 --> 00:34:03,669
నువ్వు నా పక్కనే ఉంటాను అని చెప్పావు కదా.

409
00:34:09,091 --> 00:34:12,928
వేసవి సెలవుల్లో నేను ఏం చేశానంటే,
రచన లూసీ వాన్ పెల్ట్

410
00:34:13,469 --> 00:34:15,681
నా వేసవి సెలవులు కేవలం బీచ్ కి వెళ్లడం గురించి కాదు

411
00:34:15,764 --> 00:34:17,975
లేదా మిణుగురు పురుగుల్ని పట్టి
సీసాలో పెట్టడం గురించి కాదు

412
00:34:18,058 --> 00:34:20,268
లేదా సూర్యుడు అస్తమించే వరకూ
ఆరుబయట ఆడుకోవడం గురించి కాదు.

413
00:34:20,351 --> 00:34:21,937
అది అంతకన్నా ఎక్కువ.

414
00:34:22,020 --> 00:34:23,105
స్వాగతం
కొత్త విద్యార్థులు

415
00:34:23,188 --> 00:34:26,483
ఈ వేసవిలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైనది

416
00:34:26,567 --> 00:34:28,902
టీచర్లు ఎంత ప్రత్యేకమైన వారో తెలుసుకోవడం.

417
00:34:29,945 --> 00:34:33,114
ఎదుగుతున్న వయస్సులో మార్పు అనేది
చాలా భయంకరంగా ఉండవచ్చు,

418
00:34:33,197 --> 00:34:34,783
కానీ సరిగ్గా అక్కడే టీచర్ల అవసరం ఉంటుంది.

419
00:34:35,492 --> 00:34:37,786
మన భయాలను దాటి ముందుకు సాగడానికి
టీచర్లు సహాయం చేస్తారు

420
00:34:37,870 --> 00:34:40,205
తద్వారా మనం మన కలల్ని సాకారం చేసుకోగలం.

421
00:34:43,958 --> 00:34:48,589
బాగా పుస్తకాలు చదవడం ఇంకా చాలా విషయాలు
తెలుసుకోవడం కన్నా టీచర్లు చాలా ఎక్కువ పని చేస్తారు.

422
00:34:49,089 --> 00:34:52,926
వాళ్ల అనుభవాన్ని మనకు అందించి
మనం మెరుగుపడేలా స్ఫూర్తినిస్తారు.

423
00:34:53,886 --> 00:34:54,928
హుర్రే!

424
00:34:57,347 --> 00:35:01,226
ఒక టీచర్ అనేవాడు స్నేహితుడు,
ఒక మార్గదర్శి, ఒక ఆదర్శ వ్యక్తి.

425
00:35:01,852 --> 00:35:04,938
మనం కుంగిపోయినప్పుడు వాళ్లు సాయం చేస్తారు.
మనం భయపడినప్పుడు ధైర్యం చెబుతారు.

426
00:35:13,989 --> 00:35:16,783
టీచర్లు మన జీవితాలను మార్చివేసి
జీవితాంతం గుర్తుండే పాఠాలు నేర్పుతారు

427
00:35:16,867 --> 00:35:22,706
మన తరగతి గదులు దాటి,
మన గుండెలలో దాగి, మన మనస్సుల్లో కొలువుంటాయి,

428
00:35:22,789 --> 00:35:24,041
అవి మన భవిష్యత్తుకు మార్గం చూపుతాయి.

429
00:35:30,839 --> 00:35:34,593
అందువల్ల మీకు ధన్యవాదాలు చెప్పాలి, మిస్ హాల్వర్సన్.
మీరు టీచర్ అయినందుకు ధన్యవాదాలు.

430
00:35:34,676 --> 00:35:38,472
మా స్టూడెంట్స్ మిమ్మల్ని తరచూ
అభినందించకపోవచ్చు,

431
00:35:38,555 --> 00:35:40,891
కానీ నా కళ్లలో, మీరు అందరూ ఎప్పుడూ హీరోలే.

432
00:35:43,519 --> 00:35:45,187
ఇది మీరు తెలుసుకోవాలని నా కోరిక.

433
00:35:47,147 --> 00:35:49,399
హేయ్! కొద్దిగా గౌరవించడం నేర్చుకో!

434
00:35:50,150 --> 00:35:53,529
ఈ గుంపుతో చేరితే నువ్వు ఏం కొని తెచ్చుకుంటావో
నీకు తెలుసని ఆశిస్తాను.

435
00:36:08,710 --> 00:36:12,881
పిస్ట్. హేయ్, స్నూపీ. అది 34వ పేజీ.

436
00:36:32,776 --> 00:36:35,821
శుభం!

437
00:36:37,948 --> 00:36:40,409
చార్లెస్ ఎమ్. షుల్జ్ రాసిన
ద పీనట్స్ కామిక్ కథనం ఆధారంగా

438
00:37:55,943 --> 00:37:57,945
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్

439
00:38:06,036 --> 00:38:07,996
ధన్యవాదాలు, స్పార్కీ.
నువ్వు ఎప్పుడూ మా హృదయాలలో ఉంటావు.



